మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి
On
విశ్వంభర : భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బంపర్ మెజార్టీతో గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారిని బంజారహిల్స్ లోని నివాసంలో కలిసారు.తన గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చామల ధన్యవాదాలు తెలిపారు. ఎంపీగా గెలిచి తన నివాసానికి వచ్చిన చామలను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారం, ఓటింగ్, ఎక్కెడెక్కడ ఎంత మెజర్టీ వచ్చిందో చర్చించుకున్నారు
Tags: cm revanth reddy vishvambhara.com vishvambhara komatireddy venkatreddy Komatireddy chamala kiran kumar reddy loksabha mp Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy Minister Komati Reddy Venkata Reddy Komati Reddy Venkata Reddy Chamala Kiran Kumar Reddy met Komati Reddy Venkata Reddy Congress Celebrations At Bhuvanagiri