అంతిరింతుర కొండపై సామూహిక వ్రతాలు

అంతిరింతుర కొండపై సామూహిక వ్రతాలు

అంతిరింతుర కొండపై సామూహిక వ్రతాలు

విశ్వంభర, ఆమనగల్లు: ఆమనగల్లు మండల పరిధిలోని అంతరింతుర కొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం లో కార్తిక మాస ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. స్వాముల భజన తో కొండ మార్మోగింది. మాల ధారణ మాలాధారణ స్వాములకు అన్నదాన భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ ని గ్రామ పెద్దలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పబ్బు పరమేష్, దుడ్డు ఆంజనేయులు యాదవ్,రాజు, రవీందర్,  రామచంద్రయ్య,  మల్లేష్,  తిరుపతి,  నరసింహ, శ్రీశైలం, విజయ్. శ్రీశైలం. మహేష్  నారాయణ, కుమార్, ఆనంద్, కృష్ణ, పాపయ్య, పాల్గొన్నారు.

Tags: