శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌..

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్‌..

- ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం...

- అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే..!
 
- ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం...
 
- తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి...
 
- డ్రగ్స్‌ క్యాంపెయిన్‌, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి...
 
- టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి...
 
- ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి..

Tags: