మానవత్వం చాటిన మాజీ ఎంపీపీ
On
మానవత్వం చాటిన మాజీ ఎంపీపీ
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ వరంగల్ జాతీయ రహదారి 163 హైవే రోడ్డుపై శనివారం కొండమడుగు గ్రామానికి చెందిన సాయి రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అటు నుంచి వెళ్తున్న ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి చూసిన వెంటనే స్పందించి తన కారులో ఎక్కించుకొని దగ్గరలో ఉన్న సూర్య హాస్పిటల్లో అడ్మిట్ చేసి పేషెంట్ కుటుంబానికి తెలియజేశారు.