ఘనంగా కబడ్డీ పోటీలు
On
ఘనంగా కబడ్డీ పోటీలు
ఆంధ్రప్రదేశే ;ప్రకాశం జిల్లా ,సంతనూతలపాడు గ్రామంలో బి యన్ విజయకుమార్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వాంచారు మరియు t-shirts పంపిణి చేసారు ... ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సినీ యాక్టర్ మురళి మోహన్, చిలకపాడు డైనమిక్ లీడర్ కొంకా చిన్నారావు గారు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు...ఈ కార్యక్రమనికి ప్రజలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కబడ్డీ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ....