అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్

అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్

విశ్వంభర, హైదరాబాద్ :ఆర్యవైశ్య అవోప (అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా  అవోప రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు. ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు రమేష్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: