#
vishvambhara.com
Andhra Pradesh 

ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరేనా..?

ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరేనా..? ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. రెండు చోట్లా చంద్రబాబుకు తిరుగులేని పవర్ దక్కింది. అంటు కేంద్రంలో కూడా ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు దయతలిచే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ఏపీ నుంచి కేంద్రమంత్రులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ...
Read More...
Andhra Pradesh 

వైఎస్ జగన్ సంచలన ట్వీట్ 

వైఎస్ జగన్ సంచలన ట్వీట్  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. 
Read More...
Andhra Pradesh 

‘థాంక్యూ అమ్మా..’ ఎన్టీఆర్ ట్వీట్‌కు బాబు స్పందన

‘థాంక్యూ అమ్మా..’ ఎన్టీఆర్ ట్వీట్‌కు బాబు స్పందన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తారక్ ట్వీట్‌కు చంద్రబాబు నాయుడు స్పందించారు.
Read More...
International 

బర్డ్‌ ఫ్లూతో తొలి మరణం.. డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ

బర్డ్‌ ఫ్లూతో తొలి మరణం.. డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా పక్షులకు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
Read More...
Telangana 

ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న

ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.
Read More...
Andhra Pradesh 

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే.
Read More...
National  Crime 

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి హిమాలయ పర్వతాల్లో విన్యాసాలు చేస్తుండగా విషాదం మిగిలింది. ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహస్రతల్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.
Read More...
Telangana  Movies  Andhra Pradesh 

చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
Read More...
Telangana 

‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు  తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More...
National 

ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేయగా రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు.
Read More...
Telangana  Movies 

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత 

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత  జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది.
Read More...
National 

మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ కొలువుదీరనుంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read More...

Advertisement