మహిళా విభాగ్ అధ్యక్షరాలికి బుక్కా ఈశ్వరయ్య అభినందనలు 

QQ] విశ్వంభర, నల్లగొండ టౌన్ : నల్గొండ  జిల్లా ఆర్య వైశ్య మహసభ మహిళ విభాగ్ అద్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాంపల్లి భాగ్య  న్యాయవాదికి   బెస్ట్ సవా సొసైటి అధ్యక్షులు  బుక్కా ఈశ్వరయ్య శుభాకాంక్షలు తెలిపారు. 

Tags: