సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
On
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996 - 97 పదవ తరగతి పూర్వ విద్యార్థులు డిసెంబరు 01, 2024 ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996 - 97 పదవ తరగతి పూర్వ విద్యార్థులు డిసెంబరు 01, 2024 ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందోత్సాహాల మద్య గడిపారు.
(విశ్వంభర, సూర్యపేట)