నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

విశ్వంభర, హన్మకొండ : జఫర్ ఘడ్ మండలం మాజీ ఎంపిపి  కట్ట మనోజ్ రెడ్డి కుమార్తె (రాధ - అవినాష్) ల  వివాహము వడ్డేపల్లి పిజిఆర్  గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిధిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలు ప్రాంతాలలో జరుగుతున్నా కార్యక్రమాలకు హాజరయ్యారు. 

Tags: