#
vishvambhara
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి కి వినతి
Published On
By Desk
విశ్వంభర, ఆమనగల్లు, ఆగస్టు 5: అమనగల్లు మండలం శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దయ్యాల బొడు తాండకు. కత్వా వాగు వంతెన నుంచి దయ్యాల బొడు తండా వరకు సుమారు 500 మీటర్ల దూరం వరకు బీటీ రోడ్డు లేక గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.సోమవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి...
Read More... హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Published On
By Desk
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 27 : -తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇ,వి, వేణుగోపాల్ ని,జస్టిస్ కే సుజనాని శనివారం రోజు ఉదయం ప్రెసిడెన్షియల్ సూట్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మర్యాదపూర్వకంగా కలిశారు. యాదగిరిగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ ,మొదటి తరగతి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్...
Read More... భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి: చిలుక ఉపేందర్ రెడ్డి.
Published On
By Desk
విశ్వంబరా, ఎల్బీనగర్ : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం...
Read More... నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ( జాతియ వినియోగదారుల హక్కుల కమిషన్ ) రంగారెడ్డి జిల్లా అద్యక్షునిగా యాదా శంకర్
Published On
By Desk
విశ్వంబరా హైదరాబాద్, జూన్ 27 : నాణ్యత లేని, కల్తీ వస్తువులను దర్జాగా విక్రయిస్తున్న వారిని నిలదీసే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందని, వినియోగదారులకు వారి హక్కుల పై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ రంగారెడి జిల్లా అద్యక్షుడు యాద శంకర్ అన్నారు. యాదాశంకర్ ను NCRC రంగా...
Read More... తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాలపై అవగాహన సదస్సు
Published On
By Desk
28.07.2024 విశ్వంబర మెట్పల్లి : - మెట్పల్లి మున్సిపల్ సమావేశ మందిరంలో ఈరోజు మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ మోహన్ గారు మెప్మ a o శ్రీనివాస్ గౌడ్, డీఎంసీ సునీత,...
Read More... విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
Published On
By Desk
పెండింగ్లో 8 వేయిల కోట్ల ఉన్న స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు. భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో బడ్జెట్ పాత్రలను దహనం చేయడం జరిగింది. భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం. విఠల్
Read More... పుస్తెలు తాకట్టు పెట్టి పిల్లలు పస్తులు ఉండకుండా చూస్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులు
Published On
By Desk
27 జూలై 2024 విశ్వంభర కోరుట్ల : - భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం కోరుట్లలో మధ్యాహ్న భోజన కార్మికులు వారి వారి సమస్యల గురించి సమావేశమయ్యారు 22 సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పటినుండి నిర్విరామంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుంది కానీ మధ్యాహ్న భోజన కార్మికుల...
Read More... కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు
Published On
By Desk
27 జూలై 2024 విశ్వంభర : - మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చేందిన టి. నర్సయ్య గారి కుమారుడు టి. నవదీప్ గారు అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ
Read More... సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత
Published On
By Desk
హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్ బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా...
Read More... రాబోయే రోజుల్లో షాద్ నగర్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలను విస్తరిద్దాం
Published On
By Desk
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Read More... బీటీ రోడ్డు నిర్మించి వీరన్నపల్లి బస్సును పునరుద్ధరించాలి
Published On
By Desk
విశ్వాంబర, తలకొండపల్లి, జూలై 27: తలకొండపల్లి మండలం వీరన్న పల్లి గ్రామానికి బస్సును పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే సహకారంతో మూడు కోట్ల 40 లక్షల రూపాయలతో దొంగరోడు నుండి గట్టు ఇప్పలపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు బిటి రోడ్డు కు శంకుస్థాపన చేసి అధికారులు శిలాఫలకం కూడా వేశారని...
Read More... ఫరూక్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.1, 01000 ఒక లక్ష ఒక వేయి రూపాయలు విరాలన్ని ఇచ్చారు
Published On
By Desk
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - ఫరూక్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.1, 01000 ఒక లక్ష ఒక వేయి రూపాయలు విరాలన్ని ఇచ్చిన బెంది సురేందర్ బాబు, బెంది సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములుకు అందచేసినారు. కార్యాక్రమంలో భాగంగా కూమర్ గౌడ్, అప్పి మురళి మోహన్...
Read More...