జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మండల పరిషత్ మాజీ కో-ఆప్షన్ మెంబర్ ఎండి అమీర్ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణ కేంద్రంలోని గెస్ట్ హౌస్ వద్ద శనివారం జరిగిన జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ఆమీర్ ను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ ఎంపీటీసీలు సాల్వేర్ అశోక్, పున్న వెంకటేశం, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, నాయకులు బొడ్డు అయిలయ్య, బాలగోని శివ, ఆవుల శ్రీధర్, జాల అమరేందర్ రెడ్డి, మామిళ్ళ కుమార్, కూనూరు సుదర్శన్, బుర్ర శ్రీశైలం, గర్దాస్ విక్రమ్, ఎడ్ల రామచంద్రారెడ్డి, చెరుకు ఉపేందర్, గాదె రాము, ఎండి అంజాద్, ఎండి ఆరిఫ్, వర్కల నితిన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: