జాబ్ మేళాలో 14 మంది ఎంపిక
On
జాబ్ మేళాలో 14 మంది ఎంపిక
విశ్వంభర, మహబూబాబాద్:
జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యం లో శ్రీ సాయి అగ్రి టెక్నాలజీస్ , మహబూబాబాద్ కంపెని లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ స్టాఫ్/ మార్కెటింగ్ సేల్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయుటకు నవంబర్ 30, 2024 న జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 65 మంది హాజరవగా సంస్థ మేనేజర్ సందీప్ ఇంటర్వ్యూ తీసుకోగా 14 మందిని ప్రాథమికంగా ఎంపిక చేసారని జిల్లా ఉపాధి అధికారి టి.రజిత తెలియజేసారు.