చెత్త రిక్షా ను ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సుజాత

WhatsApp Image 2024-07-24 at 14.58.53_9c4d3894విశ్వంబర ,సరూర్ నగర్  : -  సరూర్ నగర్ డివిజన్ వేంకటేశ్వర కాలనీ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరించే రిక్షా ను సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ సభ్యులను అభినందిచారు. ప్రతి ఒక్కరు కాలనీ పరిశుభ్రత కొరకు సహకరించాలని కోరారు. ఈ కార్య్రమంలో శానిటేషన్ ఇన్చార్జి నీలిమ, ఎస్ ఎఫ్ ఏ శ్రీను, కాలనీ ఇన్చార్జి ప్రెసిడెంటు మారోజు శ్రీనివాస రావు , కోశాధికారి సాయి కిరణ్, మధుసూదన్ రెడ్డి, విజయ కుమార్,   నరేష్, సుధాకర చారి, ఎం వి ఎస్ ప్రసాద్, మురళీ కౌండిన్య , కనకారావు, వెంకట సాయి, తదితరులు పాల్గొన్నారు