#
Bangalore
Telangana 

చెత్త రిక్షా ను ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సుజాత

చెత్త రిక్షా ను ప్రారంభించిన డిప్యూటీ కమిషనర్ సుజాత విశ్వంబర ,సరూర్ నగర్  : -  సరూర్ నగర్ డివిజన్ వేంకటేశ్వర కాలనీ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరించే రిక్షా ను సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ కాలనీ అసోసియేషన్ సభ్యులను అభినందిచారు. ప్రతి ఒక్కరు కాలనీ పరిశుభ్రత కొరకు సహకరించాలని...
Read More...
National 

అమానుషం.. కారును ఓవర్ టేక్ చేశాడని అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి

అమానుషం.. కారును ఓవర్ టేక్ చేశాడని అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి అంబులెన్స్ టోల్ ప్లాజా వద్దకు రాగానే డ్రైవర్ ఓ ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఇన్నోవా కారులోని వ్యక్తులు అంబులెన్స్‌ను సుమారు 5కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం అంబులెన్స్‌ను ఆపి డ్రైవర్‌ను చితకబాదారు.
Read More...
Telangana  National  Movies 

తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్

తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్ బెంగళూరు రేవ్ పార్టీ కేసు అనేసరికి అందరికి మొదట గుర్తొచ్చేంది నటి హేమ. నిజానికి ఈ కేసు హేమ కారణంగానే ఇంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. రేవ్ పార్టీలో తాను లేనని నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ.. చివరికి ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది....
Read More...
National  Movies 

బర్త్ డే పార్టీ అనుకొని వెళ్లా.. ప్లీజ్ వదిలేయండి అంటున్న అషి రాయ్

బర్త్ డే పార్టీ అనుకొని వెళ్లా.. ప్లీజ్ వదిలేయండి అంటున్న అషి రాయ్ ప్రస్తుతం తెలుగు రాజకీయ వర్గాలను, తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న విషయం బెంగళూరు రేవ్ పార్టీ. ఈ పార్టీకి చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారని టాక్ వినిపిస్తోంది. మొత్తం 200 మంది పార్టీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ప్రతీ రోజు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఒకొక్కరుగా బయటకు రావడంతో ఇది...
Read More...

Advertisement