ఫరూక్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం రూ.1, 01000 ఒక లక్ష ఒక వేయి రూపాయలు విరాలన్ని ఇచ్చారు

WhatsApp Image 2024-07-27 at 14.09.56_2d5e6eda

విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - ఫరూక్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి కోసం  రూ.1, 01000 ఒక లక్ష ఒక వేయి రూపాయలు  విరాలన్ని ఇచ్చిన బెంది సురేందర్ బాబు, బెంది సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములుకు అందచేసినారు. కార్యాక్రమంలో భాగంగా కూమర్ గౌడ్, అప్పి మురళి మోహన్ , మున్సిపల్ కో అప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, భూపాల్, తదితరులు పాల్గొన్నారు.

Read More  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో  ఇంటింటి సర్వే