CATCO ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ MLA జయవీర్ రెడ్డికి ఘన సన్మానం

వినియోగదారుల రక్షణ చట్టం - 2019 పై రాష్ట్ర స్థాయి వినియోగదారుల వర్క్ షాప్

WhatsApp Image 2024-07-10 at 11.17.12

నాగార్జునసాగర్, విశ్వంభర-వినియోగదారుల రక్షణ చట్టం - 2019 పై రాష్ట్ర స్థాయి వినియోగదారుల వర్క్ షాప్ నాగార్జునసాగర్ లో ఆగస్టు 10,11 వ తేదీలలో నిర్వహిస్తున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డిని ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా CATCO ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు .ఏలే వెంకటేశ్వర్లు,  హిమగిరి తదితరులు పాల్గొన్నారు 

Read More  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో  ఇంటింటి సర్వే