ఉపాధి హామీ నర్సరీ పరిశీలన
On
ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ వెల్మినేటీ లోకేశ్వర్ రెడ్డి
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 16 : -యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం మంగళవారం రోజు మండల కేంద్రంలోని ఉపాధి హామీ నర్సరీని ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ వెల్మినేటీ లోకేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఉపాధి హామీ సిబ్బందికి, నర్సరీ వనసేవకురాలీకి మొక్కలకు సంబంధించిన పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం వారు ఇంటింటికి మొక్కలను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేపట్టాలని ఆదేశించారు. వారి వెంటా ఉపాధి హామీ ఏపీఓ బి రమేష్ గౌడ్, టీఏ జే యాదిరెడ్డి, వనసేవకురాలు మంజుల, మహేశ్వరీ ఉన్నారు