FC నారాయణరెడ్డి ని సన్మానించిన భాజపా నాయకులు.
On
విశ్వంభర, పరిగి:- వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పరిగి బిజెపి అసెంబ్లీ ఇన్చార్జ్, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఎస్పీ నారాయణ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ, కేంద్ర టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు హరికృష్ణ, జిల్లా భాజపా ఉపాధ్యక్షులు కేశవులు,జిల్లా కార్యవర్గ సభ్యులు అనిల్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రమేష్ , పరిగి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
Read More అంతిరింతుర కొండపై సామూహిక వ్రతాలు