నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు

 

WhatsApp Image 2024-07-24 at 15.48.46_aec5b100నల్గొండ విశ్వంభర : -బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రామవత్ రవీంద్ర కుమార్ గారు,నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు,నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు, రేగట్టె మల్లికార్జన్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

Read More అద్దంకి నార్కట్ పల్లి  హైవేపై నందిపాడులో  బస్ బోల్తా - పలువురికి తీవ్ర గాయాలు