ఫోన్ ట్యాపింగ్ కేసు లో రాధాకిషన్ రావుకు మధ్యంతర బెయిల్
On
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన తల్లి సరోజినీదేవి ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్‌ను ఇచ్చింది.