గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించిన సందర్భంగా
On
విశ్వంభర కూకట్ పల్లి జూలై 27 : - గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించిన సందర్భంగా శనివారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.