V3 న్యూస్ ఛానల్ లో ఘనంగా వినాయక చవితి
On
విశ్వంభర, హైద్రాబాద్ : వినాయకచవితి పండుగను పురస్కరించుకొని చైతన్యపురిలోని V3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. V3 న్యూస్ ఛానల్ , విశ్వంభర తెలుగు దిన పత్రిక ల అధినేత డా. కాచం సత్యనారాయణ గణపతి కి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసం ఏకసాయి , సీనియర్ కరెస్పాండంట్ లు దుమ్మాజి నవీన్ కుమార్ , ఏలే మహేష్ నేత , సీనియర్ సబ్ ఎడిటర్ శివ ప్రసాద్ , రాజేష్ , సమాచార హక్కు వికాస సమితి అధ్యక్షులు డా. యర్రమాద కృష్ణారెడ్డి , పీసీఆర్ ఇంచార్జి వరలక్ష్మి , నాగసాయి , రాఘవ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.