మంత్రి కోమటిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్

మంత్రి కోమటిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్

విశ్వంభర, హైద్రాబాద్ :  పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడంపై విస్తృతంగా చర్చించామని అన్నారు. 

Tags: