రఘువీర్ రెడ్డి గెలుపుతోనే జిల్లా సస్యశ్యామలం
విశ్వంభర చింతపల్లి ::నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ చింతపల్లి మండలం ఘడియగౌరారంలో గ్రామంలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 13'వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక ఓట్లువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు తంగేళ్ల శివకృష్ణ, ఎంపీటీసీ కంబాలపల్లి స్వాతి యాదయ్య, మండల కాంగ్రెస్ కోశాధికారి గుణమోని కొండల్ యాదవ్,మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు, నాగమళ్ళ యాదగిరి, గుణమోని సైదులు, నడింపల్లి శ్రీహరి, గుణమోని ఐలేష్, అదిరాల కృష్ణయ్య, జనిగాల సతీష్, sk జానిమియా, కంబాలపల్లి నరేష్, నడింపల్లి శ్రీను, జనిగాల మల్లయ్య,గుణమోని అర్జునయ్య, జక్కుల వెంకటయ్య, బాలదూరి గోపాల్, తుళ్ళ రమేష్, కంబాలపల్లి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు