#
tpcc
Telangana 

పీసీసీ అధ్యక్షుడుని అయిన కార్యకర్తగానే ఉంటా

పీసీసీ అధ్యక్షుడుని అయిన  కార్యకర్తగానే ఉంటా గాంధీ భవన్ దేవాలయం, నాకు గాంధీ భవన్ తో  40 ఏండ్ల అనుభందం ఉంది నా స్థాయి కి నేను పిసిసి అవుతానని అనుకోలేదు. రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసిన ఒక్క శాతం అదృష్టం ఉండాలి... టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Read More...
Telangana  National 

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ? టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్ బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ
Read More...
Telangana 

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్...
Read More...
Telangana  National 

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!

టీపీసీసీ చీఫ్ గా  మహేష్ కుమార్ గౌడ్ ...! తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం  పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More...
Telangana 

రఘువీర్ రెడ్డి గెలుపుతోనే జిల్లా సస్యశ్యామలం

రఘువీర్ రెడ్డి గెలుపుతోనే జిల్లా సస్యశ్యామలం విశ్వంభర  చింతపల్లి ::నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ చింతపల్లి మండలం ఘడియగౌరారంలో గ్రామంలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 13'వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక ఓట్లువేసి...
Read More...

Advertisement