మూసీ సుందరీకరణ మాత్రమే కాదు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

మూసీ సుందరీకరణ మాత్రమే కాదు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

విశ్వంభర, హైద్రాబాద్ : మూసీ సుందరీకరణ మాత్రమే కాదు కోట్లమంది బ్రతుకులను కాలుష్యం నుంచి కాపాడే శుద్ధీకరణ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.  మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందించినమని ప్రగాల్భాలు పలికారు.  రమ్మనండి నేను నల్లగొండలో వాళ్లు చెప్పిన గ్రామానికి తీసుకపోతా నేనే  బస్సు పెట్టి తీసుకుపోతా.. సురక్షిత నీళ్లు ఎట్లొస్తున్నయో తాగించి చూపిస్తా అని బి ఆర్ ఎస్ పై మండి పడ్డారు మంత్రి కోమటిరెడ్డి.  నేను ఇప్పుడు కాదు రెండు దశాబ్ధాలుగా ఫ్లోరైడ్, మూసీ శుద్ధీకరణ మీద పోరాటం చేస్తున్నాను అని తెలిపారు. 

Tags: