నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

విశ్వంభర, నల్గొండ :  నల్లగొండ పట్టణంలోని 6వ వార్డు ఏఆర్ నగర్ కాలనీలో 35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసారు. అనంతరం  ప్రకాశం బజార్లో రూ.95 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మటన్ మార్కెట్ భవన ప్రాంగణాన్ని  రాష్ట్ర రోడ్డు భవనాలు,సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. 16వ వార్డులో  చంద్రగిరి విల్లాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,  పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

Tags: