మట్టి గణపతులను దర్శించుకున్న పాత్రికేయులు
On
విశ్వంభర, గౌలిపుర : గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పర్యావరణ పరిరక్షణకై గౌలిపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో మట్టి వినాయక విగ్రహాన్ని స్థాపించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి3 న్యూస్ ప్రతినిధి బండారి ప్రసాద్ తో పాటు మీడియా పాత్రికేయులతో కలిసి మట్టి గణపతి విగ్రహాల మండపాలను సందర్శించారు. నారా భుజంగ రెడ్డి, వల్లూరు రవికాంత్ , గాడి చెర్ల సంతోష్ కుమార్ (గ్రామ సీమ ) ల తమ కుటుంబాలతో కలిసి మట్టి వినాయక మండపాల వద్ద కుటుంభం సభ్యులతో పూజలు నిర్వహించారు.
Read More అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్