గట్టుప్పల్ లో బాపూజీ విగ్రహ ఆవిష్కరణ 

గట్టుప్పల్ లో బాపూజీ విగ్రహ ఆవిష్కరణ 

విశ్వంభర, నల్గొండ : మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని  మనుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. 

Tags: