నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

విశ్వంభర : సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా 30 వేల మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.

Tags: