గాంధీ భవన్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

 గాంధీ భవన్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

విశ్వంభరWhatsApp Image 2024-07-23 at 13.54.35_5c233c10 జూలై 23 : - భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గాంధీ భవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి  ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన. ఈ కార్యక్రమం లో టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ , టీపీసీసీ మీడియా కో ఆర్డినేటర్లు శ్రీకాంత్ యాదవ్,  వచన్ కుమార్  మరియు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు