ఘనంగా మొగుళ్ళ రాజిరెడ్డి 55 వ జన్మదిన వేడుకలు
On
చేర్యాల , విశ్వంభర :- చేర్యాల లో పిఎంఆర్ గార్డెన్లో రాజన్న యువసేన ఆధ్వర్యంలో మొగుళ్ళ రాజిరెడ్డి 55 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.పెద్ద మొత్తంలో కాంగ్రెస్,నాయకులు,కార్యకర్తలు, అభిమానులు , మిత్రులు శ్రేయోభిలాషులు హాజరై ఘనంగా వేడుకలు జరిపారు. రాజన్న యువసేన నాయకులు మద్దూర్ నుండి బండి శ్రీనివాస్ గౌడ్ , బెక్కల్ బాలరాజు , బచ్చన్నపేట మండలం నుండి రమేష్ పరుశరాములు , విద్యాకర్ కొమురవెల్లి నుండి ఐనాపూర్ శ్రీధర్,చేర్యాల నుండి కొమ్ము నరసింహ రావు ,భాస్కర్ రెడ్డి, ఉడుముల బాల్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రముల్ల సుధాకర్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ వేముల సత్యనారాయణ రెడ్డి , కంచే రాములు, పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు