ముషీరాబాద్ పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
On
పాల్గొన్న ఎమ్మెల్సీ ఎల్ రమణ , ఎమ్మెల్యే ముఠా గోపాల్ , మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రిని అనిల్ కుమార్
విశ్వంభర, ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ను ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్యక్షులు అతినగరం సుదేష్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ న్యూ బిల్డింగ్ లో ఎమ్మెల్సీ ఎల్ రమణ , ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , మైనింగ్, మినరల్ చైర్మన్ ఈరవత్రిని అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ , ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత , గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ ఎస్ ఎస్ .జయరాజు , మంతన దశరథం , బొడ్డు తిరుపతి , బొమ్మర్ల సతీష్ , బోనం ఊర్మిలక్క , గుంటక రూప , బోడ నిర్మల, గౌరీశం , చిలువరి నారాయణమూర్తి , బొట్టు శ్రీను , అంకం చంద్రమౌళి , జిల్లా బిక్షపతి , కల్లేపల్లి రాజు నేత, ఎయిర్టెల్ రాజు , భోగ జగదీష్, రోషం బాలు, టి.సంజీవ్ , బుజ్జి వెంకటేశ్వర్ , బీజ శ్రీకాంత్, మార్గం అమర్, గంటల ప్రభాకర్, చిక్క దేవదాసు , మునిపల్లి నరేందర్, కటకం ప్రదీప్, మనం చంద్రమౌళి, ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలీలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు