ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో మేలు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
On
విశ్వంభర, మీర్ పెట్ : ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో మేలు అని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కే పురం డివిజన్ కు మంజూరు అయినా ముఖ్య మంత్రి సహాయ నిది నుండి 5 చెక్ లను లబ్ది దారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సహాయ నిది ఎంతో ఉపయోగ పడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, గొడుగు శ్రీనివాస్, సాజిద్, పెంబర్తి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు ఊర్మిళ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రమేష్ కురుమ, దీపు , జయమ్మ, ప్రమీల
తదితరులు పాల్గొన్నారు.