ది మాస్టర్స్ హైస్కూల్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
On
విశ్వంభర, నల్గొండ : పట్టణంలోని ది మాస్టర్స్ హై సూల్స్ లో సంకాత్రి సంబరాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నాడు పాఠశాల ఆవరణలో బోగి మంటలు, ముగ్గుల పోట్టలు విద్యార్థులకు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సహంగా పాల్గోన్నారు. విద్యార్థినిలు చాల ఉత్సహంగా పాల్గొని బహుమతులు పొందారు. విజేతలకు పాఠశాల చెర్మన్ జాన్రెడ్డి, వైన్ చెర్మన్. ఏలే వెంకటేశ్వర్లు, కరస్పాండెంట్ ఎం.డి. ఫయాజ్, ప్రధానోపాద్యాయుడు అలువాల ప్రభాకర్, ది మాస్టర్స్ హైసూల్స్ ఉపాద్యాయులు, ఉపాధ్యాయునిలు పాల్గొని విద్యార్థులను అభినందించారు.