రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు

రామోజీరావు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ మేరకు సినీవర్గాలు కీలక ప్రకటన చేశాయి.  రామోజీరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రేపు(ఆదివారం) సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు. 

ఆదివారం ఉదయం 9గంటల నుంచి 10గంటల మధ్య తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహిస్తోంది. రామోజీ ఫిలింసిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాళులర్పిస్తున్నారు. సోమవారం రామోజీరావు కుటుంబసభ్యులు హైదరాబాద్‌ చేరుకుంటారు. ఫిలింసిటీలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Read More 'సమూహ' రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి