#
YS Jagan

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు *విశ్వంభర ఆమనగల్లు జూలై 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఆమనగల్లు కడ్తాల్ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యర్యంలో ఆమనగల్  కూడలి (చౌరస్తా )  ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పిసిసి కార్యవర్గ సభ్యులు...
Read More...
Andhra Pradesh 

జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేస్తున్నాడా?

జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేస్తున్నాడా? ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చాలా పెద్ద మార్పుకు సంకేతం ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుని, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన తీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వాళ్లకు వచ్చిన అవకాశంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అటు...
Read More...
Andhra Pradesh 

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు.
Read More...
Andhra Pradesh 

జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం

జగన్ కు అసెంబ్లీ వద్ద చేదు అనుభవం    మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ వద్ద అనుకోని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దాంతో పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అయితే అక్కడ జగన్ కాన్వాయ్ రాకముందే కొందరు ఆకతాయిలు అక్కడకు చేరుకున్నారు.  జగన్ కారు రాగానే కారును వెంబడించారు. అందులో కొందరు...
Read More...
Andhra Pradesh 

జగన్ కు చంద్రబాబు ఫోన్.. అందుబాటులోకి రాని మాజీ సీఎం..!

జగన్ కు చంద్రబాబు ఫోన్.. అందుబాటులోకి రాని మాజీ సీఎం..!    ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరబోతోంది. రేపు బుధవారం నాడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. కాగా నవ్యాంధ్రకు ఆయన సీఎంగా చేయడం ఇది రెండోసారి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  దాదాపు 14 ఎకరాల్లో ముమ్మర...
Read More...
Andhra Pradesh 

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్..!

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్..!    చంద్రబాబును మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. తనను ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఇప్పుడు నిర్మాణాత్మక అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.  ఇక ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చి దిద్దుతామన్నారు. అంతే...
Read More...
Andhra Pradesh 

ప్లేటు తిప్పేసిన స్వరూపానంద స్వామి.. జగన్ పై విమర్శలు..!

ప్లేటు తిప్పేసిన స్వరూపానంద స్వామి.. జగన్ పై విమర్శలు..!    విశాఖ కేంద్రంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వరూపానంద స్వామి తాజాగా ప్లేటు ఫిరాయించేశారు. ఆయన ఎన్నికలకు ముందు జగన్ కు వంత పాడారు. జగన్ జాతకం ప్రకారం వైసీపీకి 123కి పైగా సీట్లు వస్తాయని.. అధికారంలోకి వస్తారని చెప్పారు. కానీ వైసీపీ దారుణంగా ఓడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన సీట్లు సాధించుకుంది. దాంతో స్వరూపానంద స్వామి...
Read More...
Andhra Pradesh 

వైఎస్ జగన్ సంచలన ట్వీట్ 

వైఎస్ జగన్ సంచలన ట్వీట్  రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. 
Read More...
Andhra Pradesh 

పదవులు శాశ్వతం కాదు..  ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం

పదవులు శాశ్వతం కాదు..  ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం ఓటమిపై జగన్ భావోద్వేగం ఐదేళ్లు తప్ప మొత్తం ప్రతిపక్షంలో ఉన్నా ఐదేండ్లుగా పేదవాళ్లకు అండగా ఉన్నాం ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఏ ప్రభుత్వం చేయని పనులు చేశాం మేనిఫెస్టో హామీలు 99 శాతం పూర్తి  కన్నీళ్లు ఆపుకుంటూ మాట్లాడిన సీఎం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
Read More...
Andhra Pradesh 

వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!

వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..! సంక్షేమం తప్ప అభివృద్ధి ఏది..? రెడ్లలో తీవ్ర అసంతృప్తి రాజధాని లేకపోవడం మైనస్ చంద్రబాబు, పవన్‌ను వ్యక్తిగతంగా అవమానించడం వలంటరీ వ్యవస్థతో కేడర్ డీలా
Read More...
Andhra Pradesh 

గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా!

గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా! ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి.
Read More...

Advertisement