#
yrscp
Andhra Pradesh 

చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజలు దాటినా.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఇంకా ఫలితాలు విడదల కాకపోవడమే. మరో 10 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బయటకు అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రతీ నాయకుడిలోనూ ఎదో టెన్షన్...
Read More...

Advertisement