#
Warangal
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం
Published On
By Desk
ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.
Read More... బస్సు ఆపలేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుని మహిళ నిరసన
Published On
By Desk
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రధాన్యత కల్పిస్తూ కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కాంగ్రెస్ అధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.
Read More... ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న
Published On
By Desk
నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.
Read More... మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!
Published On
By Desk
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట...
Read More... వరంగల్ లో దారుణం.. ఫోన్ లో డాక్టర్ సలహా తీసుకుంటూ డెలివరీ చేసిన నర్సులు...బాబు మృతి
Published On
By Desk
విశ్వంభర,వెబ్ డెస్క్ : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళలకు ఫోన్ ద్వారా లేడీ డాక్టర్ సలహాలు , సూచనల మేరకు ఇద్దరు నర్సులు డెలివరీ చేసిన ఘటనలో మగ శిశువు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. డాక్టర్, నర్సుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడు అని...
Read More...