#
vishwambhara.com
Andhra Pradesh 

షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..!

షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..! ఏపీ కాంగ్రెస్ లో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే షర్మిల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా షర్మిల మీద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నిరోజులు రాహుల్ గాంధీమీదున్న అభిమానంతో షర్మిలను ఏమీ అనలేకపోయామని.. కానీ షర్మిల మాత్రం కక్షపూరిత చర్యల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిందని మండిపడ్డారు.
Read More...
Andhra Pradesh 

రఘురామకృష్ణం రాజుకు స్పీకర్ పదవి..?

రఘురామకృష్ణం రాజుకు స్పీకర్ పదవి..? వైసీపీ రెబల్ ఎంపీగా సంచలనం సృష్టించిన రఘురామ కృష్ణం రాజు గురించి ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వైసీపీ నుంచి బీజేపీకి దగ్గరైన ఆయన.. ఆ తర్వాత ఎన్నికల ముందు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఉండి నియోజకవర్గం నుంచి టికెట్ తెచ్చుకుని మరీ గెలిచి చూపించారు.  
Read More...
National  Crime 

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి

హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ 9 మంది మృతి హిమాలయ పర్వతాల్లో విన్యాసాలు చేస్తుండగా విషాదం మిగిలింది. ట్రెక్కింగ్ చేస్తూ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. సహస్రతల్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.
Read More...
Telangana  Movies  Andhra Pradesh 

చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

చంద్రబాబుకు ఎన్టీఆర్, చరణ్, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
Read More...
Telangana 

‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు  తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More...
National 

ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి

ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేయగా రాష్ట్రపతి ఆ రాజీనామాను ఆమోదించారు.
Read More...
Telangana  Movies 

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత 

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత  జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘బ‌లగం’. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది.
Read More...
National 

మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ కొలువుదీరనుంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read More...
Andhra Pradesh 

‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..’ వైఎస్ షర్మిల ట్వీట్

‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..’ వైఎస్ షర్మిల ట్వీట్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో ఆమె బుధవారం ఓ పోస్ట్ చేశారు.
Read More...
Andhra Pradesh 

పేరు మార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన

పేరు మార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 
Read More...

Advertisement