#
virat kohli fans
National  Sports 

అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం!

అంబటి రాయుడిపై దాడికి ప్రయ్నతం! అంబటి రాయుడుపై కోహ్లీ అభిమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంబటి రాయుడి ఫ్రెండ్ సామ్ పాల్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఈ పోస్టు చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని హత్య చేస్తామని.. అతని పిల్లలు, భార్యను అత్యాచారం చేసి చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. ఆర్సీబీ ఫ్యాన్స్...
Read More...

Advertisement