#
viral
Movies 

‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక మందన్న కామెంట్స్ వైరల్

‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా’.. రష్మిక మందన్న కామెంట్స్ వైరల్ రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచారు.
Read More...
Telangana  Movies 

తాత జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

తాత జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ ఇవాళ దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యలు ఆయనను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.
Read More...
National  Crime 

VIRAL: అర్ధరాత్రి హైవేపై గ్రూప్‌ఫైట్.. కార్లు, కర్రలతో గ్యాంగ్ వార్!  

VIRAL: అర్ధరాత్రి హైవేపై గ్రూప్‌ఫైట్.. కార్లు, కర్రలతో గ్యాంగ్ వార్!   కర్ణాటకలో కొందరు యువకులు రాత్రివేళ రోడ్డుపై హల్‌చల్ చేశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు.
Read More...
Telangana 

VIRAL: రోడ్డుపై మద్యం మత్తులో యువతి హల్ చల్..!

VIRAL: రోడ్డుపై మద్యం మత్తులో యువతి హల్ చల్..! నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు.
Read More...
Telangana 

‘రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

‘రేవంత్‌ను జైల్లో ఎందుకు పెట్టకూడదు?’.. కేటీఆర్ సంచలన ట్వీట్..! కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసత్య ప్రచారాలకు అలవాటు పడిన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన గురువారం ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. 
Read More...
Movies 

వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోవడం లేదు: ప్రభాస్

వాళ్ళను బాధ పెట్టడం ఇష్టంలేకే పెళ్లి చేసుకోవడం లేదు: ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు.
Read More...
Telangana 

VIRAL: రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన

VIRAL: రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన హైదరాబాద్‌లో చిన్న వర్షానికే రహాదారులన్నీ జలమయం అవుతున్నాయి. కొన్నిచోట్ల నడి రోడ్డుపై నీటి కుంటలు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read More...
Movies 

బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్

బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆరోపించింది. 2019లో తాను ‘రక్షణ’ అనే సినిమాలో నటించానని.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల నిలిచిపోయిందని తెలిపింది.
Read More...

Advertisement