#
viral video
National 

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..  300 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన కారు..!!

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..  300 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన కారు..!! కొండపై నుంచి కారుపడి యువతి దుర్మరణం డ్రైవింగ్ రాకున్నా రివర్స్ చేసే ప్రయత్నం  మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఘటన  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 
Read More...
National 

షాకింగ్.. ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రి

షాకింగ్.. ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రి మొన్న కోన్‌ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు యూపీలో ఆన్‌లైన్‌‌లో ఆర్డర్ చేసిన మరో మహిళకు షాక్ అమూల్ ఐస్‌క్రీమ్‌ బక్స్‌లో జెర్రి
Read More...
Andhra Pradesh 

జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు 

జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు  చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ సోషల్ మీడియాలో వీడియో వైరల్ 
Read More...
Andhra Pradesh 

పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న నారా లోకేశ్

పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న నారా లోకేశ్ సభా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కాళ్లు పట్టుకున్నారు నారా లోకేశ్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Read More...
Telangana 

సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసూన ఆగ్రహం

సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసూన ఆగ్రహం సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోగో మార్పును ఆమె తప్పుబట్టారు. రేవంత్ చిత్రకారుడు అనుకున్నానే కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యమున్న నాయకుడని అనుకోలేదని ఎద్దేవా చేశారు.
Read More...
Telangana 

VIRAL: రోడ్డుపై మద్యం మత్తులో యువతి హల్ చల్..!

VIRAL: రోడ్డుపై మద్యం మత్తులో యువతి హల్ చల్..! నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు.
Read More...
International 

Viral Video: హెలికాప్టర్‌ కూలిపోవడానికి ముందు ఇరాన్ అధ్యక్షుడి వీడియో..!

Viral Video: హెలికాప్టర్‌ కూలిపోవడానికి ముందు ఇరాన్ అధ్యక్షుడి వీడియో..! ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి ముందు విదేశాంగమంత్రితో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ముచ్చటిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More...
National  Crime 

ట్రోల్స్‌తో మనస్తాపం చెంది పసిబిడ్డ తల్లి ఆత్మహత్య..!

ట్రోల్స్‌తో మనస్తాపం చెంది పసిబిడ్డ తల్లి ఆత్మహత్య..! తల్లి చేతుల్లోంచి జారి పడిన చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. అయితే తాజాగా తనపై వచ్చిన ట్రోల్‌ను తట్టుకోలేక చిన్నారి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
Read More...

Advertisement