#
Viral News
Andhra Pradesh 

ఆహారంలో విషపూరిత జెర్రీ.. తిరుపతిలో కలకలం..

ఆహారంలో విషపూరిత జెర్రీ.. తిరుపతిలో కలకలం.. ఈ నడుమ తినే ఆహారంలో రకరకాల విషపూరిత కీటకాలు, పురుగులు రావడం సలచనం రేపుతోంది. మొన్న ఐస్ క్రీమ్ లో వేలు వచ్చిన సంగతి తెలిసిందే. అది దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక దాని తర్వాత మొన్న ఓ మహిళ ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక రావడం పెద్ద సంచలనమే...
Read More...

Advertisement