#
villagers please rain god
Telangana 

వాన దేవుడిని తలుచుకుంటూ బతుకమ్మ ఆడిన మహిళలు

వాన దేవుడిని తలుచుకుంటూ బతుకమ్మ ఆడిన మహిళలు విశ్వంభర ,ఆత్మకూరు(ఎం) జూలై 05 :  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం సర్వపల్లి గ్రామంలో శుక్రవారం రోజు మహిళలు అందరూ కలిసి  గ్రామ నడిబొడ్డున బిందేలతో చేరి ఆ బిందేలకు  కుంకుమ, పసుపు బొట్లు పెట్టి బిందేకు అలంకరణ చేసి వేపాకులతో దండను కట్టి బిందేకు తోరణంగా చుట్టి వానలు పడటం లేదని వానదేవునీ కోసం...
Read More...

Advertisement