#
venu swamy
National  Andhra Pradesh 

రిజల్ట్స్ తర్వాత జనసేన ఉండదు.. పవన్‌పై వేణు స్వామి జోస్యం!

రిజల్ట్స్ తర్వాత జనసేన ఉండదు.. పవన్‌పై వేణు స్వామి జోస్యం! ఏపీలో ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రచారం శైలి, పోలింగ్ సరళి చూసిన తర్వాత ఫలితాలను అంచనా వేయడం ఎవరితరం కావడం లేదు. అన్ని పార్టీ బయటకు ధీమాగా కనిపిస్తున్నా.. ఎక్కడో తెలియని భయాందోళనలో ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులకు కూడా ఈసారి జరిగిన పోలింగ్ విధానం అంతుపట్టడం లేదు. దీంతో...
Read More...

Advertisement