#
varalaxmi

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ వరలక్ష్మి ఫస్ట్‌లవ్‌ నేను కాదు

 ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ వరలక్ష్మి ఫస్ట్‌లవ్‌ నేను కాదు నటి వరలక్ష్మి శరత్‌కుమార్ వివాహం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం కొత్త జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. తన బాయ్‌ఫ్రెండ్‌ ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌ ని వరలక్ష్మి మనువాడింది. థాయ్‌లాండ్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక...
Read More...

Advertisement