#
vande bharat
National 

వందేభారత్‌, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన పెను ప్రమాదం

వందేభారత్‌, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన పెను ప్రమాదం వందేభారత్‌, జనశతాబ్ధి రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని గయ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గయ జిల్లాలో ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్‌ పరిధిలోని మాన్‌పూర్‌ జంక్షన్‌లో హోమ్‌ సిగ్నల్‌ దగ్గర ఓవర్‌హెడ్‌ వైరు తెగిపోయింది.
Read More...

Advertisement