#
Undavalli Arun Kumar Controversial
Andhra Pradesh 

కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది : ఉండవల్లి అరుణ్

కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది : ఉండవల్లి అరుణ్    ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు.  ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద ఆధారపడి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చిందని చెప్పారు. ఒకవేళ...
Read More...

Advertisement